గండీడ్ జూన్ 10 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి సర్వేను మండల పరిధిలోని సాలార్ నగర్ గ్రామం ఎంపికైంది. పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన భూభారతి డిజిటల్ సర్వేను సోమవారం సాలార్ నగర్ గ్రామంలో అదనపు కలెక్టర్ మోహనరావు హాజరై ప్రారంభించారు. అనంతరం సర్వే ఏజెన్సీ మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్వేను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏడీ కిషన్ రావు, ఏజెన్సీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Samantha | దర్శకుడు రాజ్ నిడుమోరుతో కలిసి దుబాయ్ వెకేషన్కు వెళ్లిన సమంత..?
Green Almonds | ఎండిన బాదం మాత్రమే కాదు.. పచ్చి బాదం కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది..!