Sri Lakshmi Tirupatamma | మధిర : మాఘశుద్ధ పౌర్ణమి రోజున శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ (Sri Lakshmi Tirupatamma) కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. కళ్యాణ మహోత్సవం పురస్కరించుకొని నియోజకవర్గంలోని మధిర, చింతకాని, బోనకల్లు, ముదిగొండ ఎర్రుపాలెం మండలాల్లో భక్తులు అమ్మవారి దీక్ష స్వాములు 41 రోజులపాటు దీక్షలు చేసి మంగళవారం ఆయా మండలాల్లోని గ్రామాల్లో గల దేవాలయాల్లో భక్తిశ్రద్ధలతో తిరుముడి (Thirumudi Mahotsavam) కార్యక్రమాలను నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర మధిర నియోజకవర్గ సమీపంలో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో కొలువై ఉన్నలక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య సమేత అమ్మవారి కి తిరుముడిని సమర్పించేందుకు మేళతాళాలతో ఊరేగింపుగా పెద్ద ఎత్తున దీక్ష స్వాములు మంగళవారం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా భక్తులకు దీక్షా స్వాముల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
Mancherial | కోనూర్‌లో విషాదం.. పంట చేను కోసం ఏర్పాటుచేసిన విద్యుత్ వైరుకు రైతు బలి
Maha Kumbh | మహాకుంభమేళాలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 43 కోట్ల మంది పుణ్యస్నానాలు
VD12 | క్రేజీ న్యూస్.. విజయ్ దేవరకొండ వీడీ12 చిత్రానికి రణ్‌బీర్‌కపూర్ వాయిస్ ఓవర్..!
Bandla Ganesh | నోటి దూలతో సమస్య రావడం దారుణం.. విశ్వక్సేన్ లైలా వివాదంపై బండ్ల గణేశ్