MLA Mecha | గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు..

దమ్మపేట :గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సూచించారు. మండల పరిధిలో మొద్దులగూడెం పంచాయతీలోని తడి, పొడి చెత్త బుట్టలను మెచ్చా పంపిణీ చేసారు. ఈసందర్బంగా మెచ్చా మాట్లాడుతూ గ్రామాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
ఈ బాధ్యతను పంచాయతీ పారిశుద్య సిబ్బంది తీసుకోవాలని సూచించారు. ఈ దిశగా పనిచేయాలని సర్పంచ్‌లకు చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాము, ఎంపీటీసీ దొడ్డా నాగమణి, నాయకులు దొడ్డా చినసత్యం, మాధవరావు, మోరంపూడి గోపాలరావులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

