BJP MP Aid | 87 కోట్ల కుంభకోణం.. బీజేపీ ఎంపీ అనుచరుడికి రెండు రోజుల్లోనే బెయిల్..!
BJP MP Aid: రూ.80 కోట్ల ధాన్యం కుంభకోణంలో భాగమైన లక్ష్మణ్ బీజేపీ ఎంపీ అరవింద్ అనుచరుడు. ఇంకేముంది అతడికి రెండు రోజుల్లో బెయిల్ లభించింది.
BJP MP Aid: సీఎంఆర్ ధాన్యం స్కాం కేసులో నిందితుడు కొండా లక్ష్మణ్‌కు రెండు రోజుల్లోనే బెయిల్ వచ్చింది. రూ.80 కోట్ల ధాన్యం కుంభకోణంలో భాగమైన లక్ష్మణ్ బీజేపీ ఎంపీ అరవింద్ అనుచరుడు. ఇంకేముంది అతడికి రెండు రోజుల్లో బెయిల్ లభించింది. ఆదివారం బోనాల ఉత్సవాల్లో లక్ష్మణ్ డాన్స్ చేస్తున్న వీడియోలు బయటకొచ్చాయి.
భారీ స్థాయిలో సీఎంఆర్ స్కాంకు పాల్పడిన నిందితుడు కొండా లక్ష్మణ్ బెయిల్‌పై బయటకొచ్చాడు. రూ.87 కోట్ల ధాన్యం కుంభకోణం చేశాడని, బీజేపీ ఎంపీ అరవింద్ అనుచరుడైన కొండా లక్ష్మణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు రిజిష్టరైన వెంటనే పరారైన లక్ష్మణ్, బెయిల్ రాగానే జగిత్యాల పట్టణంలో ప్రత్యక్షమయ్యాడు. బోనాల పండుగ సందర్భంగా చిందులేశాడు.
సీఎంఆర్ ధాన్యం స్కాం కేసులో బీజేపీ ఎంపీ అరవింద్ అనుచరుడికి రెండు రోజుల్లోనే బెయిల్
బోనాలలో డాన్స్ చేసిన నిందితుడు
రూ.87 కోట్ల ధాన్యం కుంభకోణం చేశాడని, బీజేపీ ఎంపీ అరవింద్ అనుచరుడు కొండా లక్ష్మణ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు
కేసు నమోదైన వెంటనే పరారై, బెయిల్ రాగానే జగిత్యాల… pic.twitter.com/apueIKbwCc
— Telugu Scribe (@TeluguScribe) August 9, 2026
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

