తిమ్మాపూర్,ఫిబ్రవరి17: కాకతీయ కెనాల్లో(Kakatiya Canal) దూకి ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే..తిమ్మాపూర్ మండలం అలుగునూర్ శివారులోని కాకతీయ కాలువలో కరీంనగర్‌కు చెందిన ఇద్దరు యువతీ యువకుడు కాకతీయ కేనాల్లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించారు. రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు గమనించి వెంటనే వారిని కాపాడారు.
నీటి ప్రవాహంలో యువతి కొద్ది దూరం కొట్టుకుపోవడంతో అపస్మారకస్థితికి చేరుకుంది. సదరు యువతిని హుటా హుటినా హాస్పిటల్‌కు తరలించారు. వారు భార్య భర్తలా? లేదా ప్రేమికుల అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఎల్ఎండీ ఎస్ఐ వివేక్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Madhya Pradesh: దివ్యాంగ అధికారి డ్యాన్స్.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
Child Killed In Celebratory Firing | పెళ్లి ఊరేగింపులో కాల్పులు.. రెండేళ్ల చిన్నారి మృతి
Long Journey to Freedom | దక్షిణాఫ్రికాలో స్వేచ్చకోసం సుధీర్ఘ ప్రయాణం పుస్తకం ఆవిష్కరణ