ప్రిన్సిపాల్ చితక బాదడంతో మనస్తాపం చెందిన ఇద్దరు విద్యార్థులు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం వారు దవాఖానలో చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.
Kakatiya Canal | కాకతీయ కెనాల్లో(Kakatiya Canal) దూకి ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఎల్ఎండీ ఎస్ఐ వివేక్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.