Warangal | వరంగల్ జిల్లా ఖానాపూర్లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు గిరిజన బాలికలకు దుండగులు ఫోన్ చేసి లైంగిక వేధింపులకు గురి చేశారు. పోకిరీల వేధింపులు తాళలేక ఇద్దరు బాలికలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వారిని మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
సర్టిఫికెట్ల జారీకి ‘ముడుపుల’ ముద్ర? రెవెన్యూ శాఖలో అక్రమ వసూళ్ల పర్వం