యూరియా కోసం రైతు ఆత్మహత్యాయత్నం.. కామారెడ్డి జిల్లా రాజంపేటలో ఘటన
యూరియా దొరుకడం లేదనే మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. యూరియా కోసం రైతులు సోమవారం కామారెడ్డి జిల్లా రాజంపేటఆందోళనకు దిగారు.
- ఒంటిపై పెట్రోల్ పోసుకున్న రైతు వెంకటి
కామారెడ్డి, జూన్ 22: యూరియా దొరుకడం లేదనే మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. యూరియా కోసం రైతులు సోమవారం కామారెడ్డి జిల్లా రాజంపేటఆందోళనకు దిగారు. యాప్‌పై అవగాహన లేకపోవడం, రోజుల తరబడి క్యూలో నిలబడినా ఎరువులు అందక మనస్తాపం చెందిన రైతు కుమ్మరి వెంకటి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు.
సమీపంలో ఉన్న పోలీసులు, రైతులు అడ్డుకుని పెట్రోల్ డబ్బా లాగేసుకోవడంతో ప్రమాదం తప్పింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

