DK ShivaKumar | నటుడు దర్శన్ ఫ్యాన్స్‌పైకి మైక్ విసిరిన డీకే శివకుమార్.. ఎందుకంటే..!
DK ShivaKumar | ప్రముఖ నటుడు, హత్య కేసులో జైలుపాలైన దర్శన్ ఫ్యాన్స్ (Darshan Fans) పై కర్ణాటక సీఎం (Karnataka CM) డీకే శివకుమార్ (DK Shivkumar) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన ప్రసంగం మధ్యలో ఏకంగా వారివైపు మైకునే విసిరారు. అసలేం జరిగిందంటే రామనగర (Ramanagara) లో ప్రసిద్ధ శ్రీ చాముండేశ్వరి (Sri Chamundeshwari) కరగ మహోత్సవం నిర్వహించారు.
DK ShivaKumar : ప్రముఖ నటుడు, హత్య కేసులో జైలుపాలైన దర్శన్ ఫ్యాన్స్ (Darshan Fans) పై కర్ణాటక సీఎం (Karnataka CM) డీకే శివకుమార్ (DK Shivkumar) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన ప్రసంగం మధ్యలో ఏకంగా వారివైపు మైకునే విసిరారు. అసలేం జరిగిందంటే రామనగర (Ramanagara) లో ప్రసిద్ధ శ్రీ చాముండేశ్వరి (Sri Chamundeshwari) కరగ మహోత్సవం నిర్వహించారు. ఈ మహోత్సవానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ మహోత్సవంలో సీఎం మైకు తీసుకుని మాట్లాడటం ప్రారంభించగానే దర్శన్ అభిమానులు ది బాస్, ది బాస్ అంటూ నినాదాలు చేశారు. మౌనంగా ఉండండి అని ఎంత చెప్పినా వినకపోవడంతో సీఎంకు కోపం వచ్చింది. దాంతో ఆయన వాళ్లవైపు మైకు విసిరేసి మాట్లాడటం ఆపేశారు. ఎమ్మెల్యే ఇక్బాల్ హుసేన్ కూడా వారి పట్ల అసహనం వ్యక్తంచేశారు. ఆ తరువాత మాట్లాడిన సీఎం డీకే.. ‘మీ అభిమానాన్ని నేను గౌరవిస్తాను, ఇది భక్తి కార్యక్రమం, కోర్టులో ఉన్న విషయాలను ఇక్కడ మాట్లాడలేను, అందరికీ మంచి జరగాలని ప్రార్థిస్తున్నా’ అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netflix | నెట్‌ఫ్లిక్స్‌లో భారీ ఉద్యోగాల కోత.. 5 శాతం సిబ్బందిని తొలగించేందుకు సన్నాహాలు!
Tragedy | పాకాల బీచ్‌లో విషాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరు గల్లంతు
ఎంవి పాలెం సమీపంలో పెద్దపులి సంచారం కలకలం?
Mrunal Takhur | ఇతరుల జీవితాలపై కామెంట్స్ చేయడానికి మీరెవరు.. మృణాల్ ఠాకూర్ సీరియస్
Ajinkya Shinde | సీజేపీ నిరసనల బాధ్యతలు అజింక్య షిండేకు.. ఆయన ఎవరంటే?
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

