Suicide | అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకరు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం
Suicide | ఏపీలోని తెనాలిలో ఓ కుటుంబం ఆత్మహత్యా్యత్నానికి (suicide) పాల్పడింది. వీరిలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది.
అమరావతి : ఏపీలోని తెనాలిలో ఓ కుటుంబం ఆత్మహత్యా్యత్నానికి (suicide) పాల్పడింది. వీరిలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. జిల్లాలోని నాజర్పేటకు చెందిన శివశంకర్రావు, నాగమణి దంపతులు . వీరికి హారిక అనే కూతురు ఉంది. కూతురు వివాహానికి చేసిన అప్పులు(Debt) తీర్చలేక బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు . గమనించిన స్థానికులు ముగ్గురిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ భార్య నాగమణి మృతి చెందింది. భర్త శివశంకర్రావు, కుమార్తె హారిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

