KTR | ఎల్లారెడ్డిపేట రేణుక ఎల్లమ్మ సిద్ధోగ వేడుకల్లో కేటీఆర్.. వీడియో
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కింగ్ కేటీఆర్ ఎల్లారెడ్డిపేటలో రేణుక ఎల్లమ్మ సిద్ధోగ వేడుకల్లో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
KTR | రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కింగ్ కేటీఆర్ ఎల్లారెడ్డిపేటలో నిర్వహించిన రేణుక ఎల్లమ్మ సిద్ధోగ వేడుకల్లో పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేటకు వచ్చిన కేటీఆర్‌కు సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన నేతలు, పార్టీ శ్రేణులు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కేటీఆర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పండితులు కేటీఆర్‌కు ఆశీర్వచనాలు అందించారు. కేటీఆర్ రాక సందర్భంగా ఎల్లారెడ్డిపేటలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా చిన్నా, పెద్దా అంతా కేటీఆర్‌తో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు.
కేటీఆర్ తన పర్యటనలో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని 9వ వార్డు పరిధిలో గల పెద్దూరులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. బోనాలలోని రుక్మిణి వేణుగోపాలస్వామి కళ్యాణోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో నిర్వహించిన రేణుక ఎల్లమ్మ సిద్ధోగ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కేటీఆర్ గారు https://t.co/4fBGM5MOM5
— BRS Party (@BRSparty) November 16, 2026
Read Also :
AI Technology: ఏఐ టెక్నాలజీ రక్షణ కోసం శాన్ఫ్రాన్సిస్కో డిక్లరేషన్.. సంతకం చేసిన భారత్
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటు ఏడుపాయల నుంచి ఎర్రవల్లికి పాదయాత్ర
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఎల్లారెడ్డిపేట రేణుక ఎల్లమ్మ సిద్ధోగ వేడుకల్లో కేటీఆర్.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన స్కూల్‌గర్ల్.. వీడియో
సింగరేణి మండల పాస్టర్స్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక
TVS Family | టీవీఎస్ గ్రూప్‌లో ముదిరిన ఆస్తుల వివాదం.. ఆస్తిలో ఈక్వల్ షేర్ కోరుతూ తండ్రికి లక్ష్మీ వేణు నోటీస్..!
Sajjala Ramakrishna Reddy | భవిష్యత్‌లో కూటమి నేతలు చట్టపరంగా శిక్ష ఎదుర్కొక తప్పదు : సజ్జల రామకృష్ణారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి

