KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటు ఏడుపాయల నుంచి ఎర్రవల్లికి పాదయాత్ర
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పాదయాత్ర చేపట్టారు.
పాపన్నపేట, నవంబర్ 16 : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా సోమవారం మెదక్ జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి సన్నిధిలో కేసీఆర్ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, సుమారు 15 మంది బీఆర్ఎస్ నేతలు ఎర్రవల్లికి పాదయాత్రగా బయలుదేరారు.
ఈ పూజా కార్యక్రమంలో ఏడుపాయల మాజీ చైర్మన్ బాలా గౌడ్, తో పాటు కాల్వకుంట్ల సర్పంచ్ అందే కొండల్ రెడ్డి, చిన్న శంకరంపేట మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, నాయకులు కొత్తూరు శ్రీనివాస్ గంజి నవీన్ ,వినయ్ ,సాయి, మొర్రం రాజు నరేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వీరు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. వీరికి ఏడుపాయల మాజీ చైర్మన్ బాలగౌడ్ వీడ్కోలు పలికారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- edupayala
- erravalli
- KCR
- Medak Dist
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటు ఏడుపాయల నుంచి ఎర్రవల్లికి పాదయాత్ర
Sruthi Hassan | ఇంట్లో దెయ్యం ఉందని భయపడిన శృతి హాసన్.. కదిలే బొమ్మతో వణికిపోయా అంటూ షాకింగ్ కామెంట్స్!
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని రామలింగం మౌన యాత్ర
Tummala Nageswara Rao | వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలువడం అసాధ్యం..! మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు
Errabelli Dayakar Rao | పాలన గాలికి వదిలేసి రాజకీయ కక్ష సాధింపులా?.. తొర్రూర్లో బీఆర్ఎస్ నాయకుల అరెస్టులపై ఎర్రబెల్లి ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

