Prince William: ప్రిన్స్ విలియమ్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన స్కూల్‌గర్ల్.. వీడియో
Prince William: ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్‌లో ఇవాళ బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్ గల్లీ క్రికెట్ ఆడారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌తో పాటు విలియమ్ భార్య కేట్ కూడా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. సరదాగా గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియమ్‌ను.. ఓ స్కూల్ అమ్మాయి క్లీన్ బోల్డ్ చేసింది.
ముంబై : ముంబైలోని మోరార్జీ రోడ్డులో ఉన్న బల్లార్డ్ ఎస్టేట్‌లో ఇవాళ బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్ (Prince William)గల్లీ క్రికెట్ ఆడారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌తో పాటు విలియమ్ భార్య కేట్ కూడా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. సరదాగా గల్లీ క్రికెట్ ఆడుతున్న ప్రిన్స్ విలియమ్‌ను.. ఓ స్కూల్ అమ్మాయి క్లీన్ బోల్డ్ చేసింది. పర్యావరణ సుస్థిరత గురించి స్కూల్ విద్యార్థినులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో ప్రిన్స్ విలియమ్ కాసేపు క్రికెట్ ఆడారు. బ్యాటింగ్‌లో కొన్ని షాట్లు కొట్టిన ప్రిన్స్.. ఓ అమ్మాయి వేసిన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వైట్ షర్ట్‌తో పాటు నేవీ బ్లూ స్లీవ్‌లెస్ జాకెట్‌ను ప్రిన్స్ ధరించారు. ప్రిన్సెస్ క్యాథరీన్ లైగ్ గ్రీన్ బ్లేజర్ వేసుకున్నారు. ఇక టెండూల్కర్ నేవీ బ్లూ షర్ట్, డార్క్ ట్రౌజర్‌లో కనిపించారు.
#WATCH | Maharashtra: Britain’s Prince William plays gully cricket with young Cricketers in Mumbai. Princess Kate and Cricket legend Sachin Tendulkar are also here.
The Prince and Princess of Wales are in Mumbai for a three-day visit centred around the 2026 Earthshot Prize. https://t.co/t1pbETB3ic
— ANI (@ANI) November 16, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prince William: ప్రిన్స్ విలియమ్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన స్కూల్‌గర్ల్.. వీడియో
సింగరేణి మండల పాస్టర్స్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక
TVS Family | టీవీఎస్ గ్రూప్‌లో ముదిరిన ఆస్తుల వివాదం.. ఆస్తిలో ఈక్వల్ షేర్ కోరుతూ తండ్రికి లక్ష్మీ వేణు నోటీస్..!
Sajjala Ramakrishna Reddy | భవిష్యత్‌లో కూటమి నేతలు చట్టపరంగా శిక్ష ఎదుర్కొక తప్పదు : సజ్జల రామకృష్ణారెడ్డి
MLA malreddy rangareddy | నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్.. నేనూ చేస్తా.. మల్ రెడ్డి రంగారెడ్డికి కాలనీ అధ్యక్షురాలు సవాల్
ట్రెండింగ్ వార్తలు
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి

