Hostel gate | మద్యం మత్తులో హాస్టల్ గేటు దూకే ప్రయత్నం.. ఇనుప రాడ్డు చేతిలో దిగి యువకుడి నరకయాతన
Hostel gate | మద్యం మత్తులో హాస్టల్ గేటు దూకే ప్రయత్నంలో గేటుకు ఉన్న ఇనుప రాడ్డు చేతిలో దిగడంతో ఓ యువకుడు గంటసేపు నరకయాతన అనుభవించాడు.
Hostel gate | మద్యం మత్తులో హాస్టల్ గేటు దూకే ప్రయత్నంలో గేటుకు ఉన్న ఇనుప రాడ్డు చేతిలో దిగడంతో ఓ యువకుడు గంటసేపు నరకయాతన అనుభవించాడు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మణికంఠ (32) అనే యువకుడు సోమవారం తెల్లవారుజామున మద్యం మత్తులో తాను ఉంటున్న హాస్టల్ గేటు దూకేందుకు ప్రయత్నించాడు. గేటు దూకే క్రమంలో పట్టు తప్పి గేటుపై ఉన్న ఇనుప రాడ్డు చేతిలో దిగడంతో గంటసేపు నరకయాతన అనుభవించాడు. గమనించిన స్థానికులు గేటును వెల్డింగ్ కట్టర్‌తో కట్ చేసి క్షతగాత్రుడిని హాస్పిటల్‌కు తరలించారు.
మద్యం మత్తులో హాస్టల్ గేటు దూకే ప్రయత్నం
గేటుకు ఉన్న ఇనుప రాడ్డు చేతిలో దిగడంతో గంటసేపు నరకయాతన
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున మద్యం మత్తులో తాను ఉంటున్న హాస్టల్ గేటు దూకేందుకు ప్రయత్నించిన మణికంఠ (32) అనే యువకుడు
గేటు దూకే క్రమంలో పట్టు తప్పి గేటుపై ఉన్న ఇనుప రాడ్డు చేతిలో దిగడంతో గంటసేపు నరకయాతన అనుభవించిన మణికంఠ
స్థానికుల సమాచారం మేరకు గేటును వెల్డింగ్ కట్టర్‌తో కట్ చేసి, చేతికి ఇరుక్కున్న గేటుతో పాటు మణికంఠను ఆసుపత్రికి తరలింపు
— Telugu Scribe (@TeluguScribe) November 16, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hostel gate | మద్యం మత్తులో హాస్టల్ గేటు దూకే ప్రయత్నం.. ఇనుప రాడ్డు చేతిలో దిగి యువకుడి నరకయాతన
అర్హులైన ప్రతి ఒక్కరికి చేయూత పెన్షన్స్ అందించాలి : ఎమ్మెల్యే గంగుల కమలాకర్
Ramayanam | రామాయణం బాక్సాఫీస్ సునామీ.. సెకండ్ సండే రూ.75 కోట్ల వసూళ్లు,ధురంధర్ 2 రికార్డు బద్దలు!
Jay Shah: ఐసీసీ చైర్మెన్‌గా రెండోసారి జే షా నియామకం
Kothagudem | కాంట్రాక్టర్లకు కల్పవృక్షంగా మారిన కొత్తగూడెం బైపాస్..! సింగరేణి నిధుల దుర్వినియోగం
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

