ప్రజా క్షేత్రంలోనే కాంగ్రెస్‌కు గుణపాఠం..
అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్.. వాటిని అమలు చేయడంలో విఫలమయిందని కేటీఆర్ సేనా మండల అధ్యక్షుడు నందగిరి భాస్కర్ గౌడ్ విమర్శించారు. అబద్ధపు హామీలతో ప్రజలను పూర్తిగా మోసం చేసిందని, ప్రజాక్షేత్రంలోనే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాన్నారు.
సిరిసిల్ల రూరల్, ఆగస్టు 3: అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్.. వాటిని అమలు చేయడంలో విఫలమయిందని కేటీఆర్ సేనా మండల అధ్యక్షుడు నందగిరి భాస్కర్ గౌడ్ విమర్శించారు. అబద్ధపు హామీలతో ప్రజలను పూర్తిగా మోసం చేసిందని, ప్రజాక్షేత్రంలోనే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాన్నారు. తంగళ్ళల్లి మండలం ఓబులాపూర్ కేటీఆర్ సేన గ్రామ శాఖ అధ్యక్షునిగా వోడ్నాల మహేష్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ యువతను చైతన్య పరిచి, గ్రామ గ్రామాన కేటీఆర్ సేనను బలోపేతం చేస్తామన్నారు.
సిరిసిల్ల నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని, బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసిన సంక్షేమ పథకాలను గడప గడపకు వివరీస్తామని చెప్పారు. ఏ ఎన్నిక వచ్చినా కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు దోమల కొమురయ్య, కొత్త సంతోష్ గౌడ్, గోగు మల్లేశం,బొమ్మ దేవయ్య, నందగిరి నాగరాజు, నందగిరి సురేందర్, దోమల హరీష్, దోమల వంశీ, వోడ్నాల శ్రీకాంత్, తొట్ల శివాజీ, పోచంపల్లి కిషన్, పోచంపల్లి నితిన్, పరుస ప్రశాంత్, పరుస నవీన్, గుగ్గిళ్ళ ప్రశాంత్, అల్వాల చింటూ, కొత్త అజయ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

