Udhayanidhi Stalin | ఉదయనిధి స్టాలిన్‌కు బెయిల్.. ఇవాళే విడుదల చేయాలని హైకోర్టు ఆర్డర్
Udhayanidhi Stalin | తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి (TN Former CM) ఎంకే స్టాలిన్ (MK Stalin) కుమారుడు, ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) కు మద్రాస్ హైకోర్టు (Madras Hihg Court) లో ఊరట లభించింది. ఆయనకు తమిళనాడు సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అంతేగాక ఆయనను విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది.
Udhayanidhi Stalin : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి (TN Former CM) ఎంకే స్టాలిన్ (MK Stalin) కుమారుడు, ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) కు మద్రాస్ హైకోర్టు (Madras Hihg Court) లో ఊరట లభించింది. ఆయనకు తమిళనాడు సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అంతేగాక ఆయనను విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది. అలాగే విచారణకు పూర్తిగా సహకరించాలని ఉదయనిధి (Udayanidhi) కి సూచించింది.
ముఖ్యమంత్రి విజయ్, సినీ నటి త్రిషకు సంబంధించి డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణల నేపథ్యంలో ఉదయనిధిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఉధయనిధిపై కేసు నమోదైంది. దాంతో ఈ ఉదయం పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆయన బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దాంతో ఉదయనిధిని రిమాండ్‌కు పంపే ఆలోచన తమకు లేదని తమిళనాడు పోలీసులు స్పష్టంచేశారు. ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో మాత్రమే ఆయనను విచారిస్తున్నామని తెలిపారు. విచారణ పూర్తయిన వెంటనే విడుదల చేస్తామని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

