ఎల్లారెడ్డి పేట, మార్చ్ 23 : ఆన్లైన్ బెట్టింగ్(Online Betting apps) పాల్పడుతూ డబ్బులు పోగొట్టుకుంటున్నారని, ఆన్లైన్ బెట్టింగ్‌లకు వెళ్లొద్దంటూ పోలీసులు వినూత్న ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఆదివారం పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండులో ఆటో డ్రైవర్లతోపాటు గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫేస్బుక్, ఇనిస్టాగ్రామ్ వంటి సామాజిక మధ్యమంలో వస్తున్నవ వాటిని నమ్మొద్దన్నారు. చాలామంది బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని ప్రాణాలను తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Sekhar Kammula| శేఖర్ కమ్ముల సినిమాలు లేట్ అవ్వడానికి కారణం ఇదా.. ఇన్నాళ్లకి బయటపడ్డ సీక్రెట్
Tollywood| క్రేజీ న్యూస్.. ఆ హీరోయిన్‌తో ఈ దర్శకుడు డేటింగ్ మొదలు పెట్టాడా..!
Collector Rahul Raj | ఆర్టీసీ బస్సులో సాదా సీదాగా.. ప్రయాణికులతో కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు