ఓదెల, ఆగస్టు 12 : పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి దేవస్థానం హుండీలను మంగళవారం లెక్కింపు జరిపారు. హుండీలలో రూపాయలు 32,25,578 వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ పర్యవేక్షణాధికారి పి. సత్యనారాయణ, ఆలయ ఈవో సదయ్య, అర్చకులు, దేవాలయ సిబ్బంది, బ్యాంకు ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది, శ్రీ వల్లి సేవా సమితి సభ్యులు పాల్గొనడం జరిగింది.
ఇవి కూడా చదవండి..
Micro Cheating | అసలేంటి మైక్రోచీటింగ్.. దీనివల్ల పచ్చటి కాపురాలు ఎందుకు కూలిపోతున్నాయి?
Cristiano Ronaldo | 8 ఏండ్లుగా డేటింగ్.. ప్రేయసితో నిశ్చితార్థం చేసుకున్న క్రిస్టియానో రొనాల్డో
Jaya Bachchan | మళ్లీ సహనం కోల్పోయిన జయాబచ్చన్.. సెల్ఫీకి యత్నించిన వ్యక్తిపై ఫైర్..Video