Coal City | రామగుండంలో ఓటరు మ్యాపింగ్ ఇలా చేసుకోండి : జె.అరుణ శ్రీ
రామగుండం నియోజక వర్గంలోని పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉన్న ఓటర్లు తమ పేరును 2002 ఓటరు జాబితాలోని పేరుతో మ్యాపింగ్ చేసుకోవాలని ఈఆర్ ఓ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తెలిపారు.
కోల్ సిటీ, ఏప్రిల్ 29: రామగుండం నియోజక వర్గంలోని పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉన్న ఓటర్లు తమ పేరును 2002 ఓటరు జాబితాలోని పేరుతో మ్యాపింగ్ చేసుకోవాలని ఈఆర్ ఓ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తెలిపారు. 2002 సంవత్సరం తర్వాత జన్మించి ప్రస్తుత ఓటరు జాబితాలో ఉన్న ఓటర్లు తల్లిదండ్రులతో గాని, తాత, నానమ్మలతో గాని మ్యాపింగ్ చేసుకోవాలని తెలిపారు.
ఇందుకోసం తమ ప్రాంతంలోని బీఎల్ఓ లను సంప్రదించి మ్యాపింగ్ చేసుకోవాలని, బీఎల్ ఓల వివరాల కోసం రామగుండం తాసీల్దార్ కార్యాలయం గానీ, ఆన్లైన్ వెబ్ సైట్ http://ceotsems2. Telangana.gov. in/TS_ERODETAILS /BLO _Details. Aspx ద్వారా గాని తెలుసుకొని మ్యాపింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసుకోవాలని తెలిపారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

