Cell Phone | గన్నేరువరం, అక్టోబర్ 29 : కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన ఆసరి పర్శరాములు తన సెల్‌ఫోన్ పోగొట్టుకున్నానని కొన్ని రోజుల క్రితం గన్నేరువరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ట్రాక్ చేసి సెల్‌ఫోన్‌ను గుర్తించారు.
ఈ మేరకు ఎస్ఐ నరేందర్ రెడ్డి బుధవారం బాధితుడు పర్శరాములుకు పోలీస్ స్టేషన్లో సెల్‌ఫోన్ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎవరైనా సెల్‌ఫోన్ పోగొట్టుకుంటే ఫిర్యాదు చేయాలని.. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి అప్పగిస్తామని తెలిపారు.
Landslides | భారీ వర్షానికి శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు.. ట్రాఫిక్‌కు అంతరాయం
Suicide: భార్యతో వీడియో కాల్లో మాట్లాడుతూ.. సౌదీలో ఆత్మహత్య చేసుకున్న భర్త
Jaanvi Swarup | హీరోయిన్గా మహేష్ బాబు మేనకోడలు..సంతోషం వ్యక్తం చేసిన మంజుల