కమాన్ చౌరస్తా, ఫిబ్రవరి 18 : శాతవాహన యూనివర్సిటీ(Satavahana University) పరిధిలో నవంబర్ 2024 సంవత్సరంలో నిర్వహించిన ఎంఈడీ ఫలితాలను విడుదల చేసినట్టు యూనివర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి డాక్టర్ శ్రీరంగ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా M.Ed రెండో సెమిస్టర్, నాలుగో సెమిస్టర్ ఫలితాలు ఆన్లైన్, యూనివర్సిటీ వెబ్ సైట్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు మరిన్ని వివరాల కోసం http://103.119.113.107:89, www.satavahana.ac.in లో చూడవచ్చని సూచించారు.
ఇవి కూడా చదవండి..
Upcoming Tollywood Movies | ఈ వారం థియేటర్, ఓటీటీలోకి వచ్చే సినిమాలివే.!
Champions Trophy: చాంపియన్స్ ట్రోఫీ జలక్.. స్వదేశానికి భారత బౌలింగ్ కోచ్
Asifabad Police | తాగి రోడ్డుపై పడి ఉన్న వ్యక్తి.. మానవత్వం చాటుకున్న పోలీసులు