Jagtial Police | జగిత్యాల జిల్లా : పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన పోలీస్ పతకాలను జిల్లా పోలీసులు అందుకోనున్నారు. పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలీస్ పతకాలు ఎంపికైన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ అభినందించారు.
విధి నిర్వహణలో భాగంగా కష్టించి పనిచేసే వారికి గుర్తింపు వస్తుందన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించి విధినిర్వహణలో నిజాయితీని కనబరుస్తూ మరెన్నో పథకాలు అందుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు.
పోలీస్ పతకాలకు ఎంపికైన వారి వివరాలు..
*ఉత్తమ సేవా పథకం*
1. ARSI – రామస్వామి (DAR )డిస్టిక్ ఆర్మ్డ్ రిజర్వ్ -JAGTIAL
2. ASI – శ్రీనివాస్ డిస్టిక్ స్పెషల్ బ్రాంచ్(SB ) -JAGTIAL
*సేవా పథకం*
1. MD. జమీల్ అహ్మద్, ASI- మెట్ పల్లి పోలీస్ స్టేషన్
2. G.నరసింహారెడ్డి, ASI- మెట్ పల్లి
3. S. బిక్షపతి, ASI- డిస్టిక్ స్పెషల్ బ్రాంచ్
4. M.సత్తయ్య, ASI- కోరుట్ల
5. S.శ్రీనివాస్, ARSI- DAR-జగిత్యాల
6. M.మల్లారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ – మల్యాల
7. NEELYA నాయక్, హెడ్ కానిస్టేబుల్ – కథలాపూర్
8. డి.శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ – కథలాపూర్
9. జి.రవి, హెడ్ కానిస్టేబుల్ – మల్యాల
10. మహమ్మద్ ఇలియాస్ అహ్మద్, హెడ్ కానిస్టేబుల్ – మేడిపల్లి
11. ఎస్.నాగన్న, AR హెడ్ కానిస్టేబుల్ – DAR జగిత్యాల
12. G.మల్లారెడ్డి, AR హెడ్ కానిస్టేబుల్ – DAR జగిత్యాల
13. K.రాజమౌళి, హెడ్ కానిస్టేబుల్ – గొల్లపల్లి
14. S.తనోబా, హెడ్ కానిస్టేబుల్ – ఇబ్రహీంపట్నం
15. బి. ప్రకాష్, హెడ్ కానిస్టేబుల్ – మెట్ పల్లి
Rajanna Kodelu | వేములవాడ రాజన్న కోడెలకు దరఖాస్తులు..
Mallapur | మల్లాపూర్‌లో విషాదం.. ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
Housefull 5 | ఒకే సినిమాకు రెండు క్లైమాక్స్‌లు.. ‘హౌస్‌ఫుల్ 5’ కొత్త ప్రయోగం!