Mallapur | మల్లాపూర్లో విషాదం.. ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
జగిత్యాల జిల్లా మల్లాపూర్లో (Mallapur) విషాదం చోటుచేసుకున్నది. మల్లాపూర్ మండలం కేంద్రంలోని ఒడ్డెర కాలనీకి చెందిన దండుగుల శ్రీనివాస్ (22) అనే యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
మల్లాపూర్: జగిత్యాల జిల్లా మల్లాపూర్లో (Mallapur) విషాదం చోటుచేసుకున్నది. మల్లాపూర్ మండలం కేంద్రంలోని ఒడ్డెర కాలనీకి చెందిన దండుగుల శ్రీనివాస్ (22) అనే యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సమస్యల కారణంగా గత కొంతకాలంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాడని, దీంతో జీవితంపైన విరక్తి చెంది ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

