Chigurumamidi | చిగురుమామిడిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
భారత రాజ్యాంగ నిర్మాత దాదాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు.
Chigurumamidi |చిగురుమామిడి, ఏప్రిల్ 14 : భారత రాజ్యాంగ నిర్మాత దాదాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. చిగురుమామిడి, రేకొండ, బొమ్మనపల్లి, సుందరగిరి, నవాబుపేట, కొండాపూర్,ముదిమాణిక్యం, ఓగులాపూర్, ఇందుర్తి గ్రామాల్లోని అంబేద్కర్ విగ్రహాలకు వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, దళిత సంఘ నాయకులు, గ్రామస్తులు పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు. దేశంలో అంబేద్కర్ చేసిన సేవలు మరువలేనిదని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం జరిగేలా రాజ్యాంగాన్ని రూపొందించాడని అన్నారు.
ఈ వేడుకల్లో ఎస్ఎంసీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, సాంబారి కొమురయ్య, వివిధ పార్టీల అధ్యక్షులు మామిడి అంజయ్య, నాగెల్లి లక్ష్మారెడ్డి, పోలోజు సంతోష్ కుమార్, మాజీ సింగిల్ విండో చైర్మన్లు జంగ వెంకటరమణారెడ్డి, చిట్టిమల్ల శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీలు అందె స్వామి, గీకురు రవీందర్, ప్రజా ప్రతినిధులు, అంబేద్కర్ సంఘ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

