ధర్మారం,ఏప్రిల్ 20 : బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలను ఆదివారం ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాయకులు కేక్ కట్ చేశారు. స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈశ్వర్‌కు వారంతా బర్త్‌డే విషెస్ తెలియజేశారు. కొప్పుల ఈశ్వర్ నిండూ నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి, భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Viral news | పెళ్లిపీటలపై వధువుకు బదులుగా ఆమె తల్లి.. బిత్తరపోయిన పెళ్లికొడుకు
Uttar Pradesh | వియ్యంకుడితో పారిపోయిన వియ్యపురాలు!.. కూతురి మామతో వివాహేతర సంబంధం!