కలెక్టరేట్, ఫిబ్రవరి 13 : ఉత్తర తెలంగాణ జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల (MLC elections)పర్యవేక్షణకు ఎన్నికల పరిశీలకులను ఎలక్షన్ కమిషన్ నియమించినట్లు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల అంశాలకు సంబంధించి ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీలు, అభ్యర్థులకు ఏవైనా సందేహాలు, ఫిర్యాదులు ఉంటే నివృత్తి చేసుకోవచ్చన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల పరిశీలకునిగా సంజజయ్ కుమార్ 9398410403, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకునిగా బెన్ హర్ మహేశ్ దత్ ఎక్కా 7993744287, అనే నెంబర్లలో సంప్రదించవచ్చని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Lavanya | రాజ్ తరుణ్ కాళ్లు పట్టుకుని క్షమాపణ చెబుతా : లావణ్య
Car Drives Into Crowd | జనంపైకి దూసుకెళ్లిన కారు.. పలువురికి గాయాలు