MLC elections | ఉత్తర తెలంగాణ జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల (MLC elections)పర్యవేక్షణకు ఎన్నికల పరిశీలకులను ఎలక్షన్ కమిషన్ నియమించినట్లు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.
కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అవమానించడాన్ని ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఖండిచారు. ఇది కాంగ్రెస్ నాయకుల అహంకారానికి పరాకాష్ట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.