Lavanya | రాజ్ తరుణ్ కాళ్లు పట్టుకుని క్షమాపణ చెబుతా : లావణ్య
Raj Tarun | రాజ్ తరుణ్‌ని కలిసి తనకు క్షమాపణలు చెప్పాలని ఉందని తెలిపింది అతడి మాజీ ప్రేయాసి లావణ్య
Raj Tarun – Lavanya | రాజ్ తరుణ్ – లావణ్య కేసులో మస్తాన్ సాయి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మస్తాన్ సాయి వలనే రాజ్ తరుణ్ తనకు దూరమయ్యాడని.. నా ప్రయివేట్ వీడియోలతో పాటు ఎంతోమంది అమ్మాయిల ప్రయివేట్ వీడియోలను తీసి మస్తాన్ సాయి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని లావణ్య పోలీసులకు కంప్లయింట్ ఇవ్వడంతో అతడిని అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ అనంతరం అతడికి రిమాండ్‌కు తరలించగా.. కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వడంతో నార్సింగి పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఇదిలావుంటే పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డట్లు తెలుస్తుంది. మస్తాన్ సాయి అమ్మాయిల నగ్న వీడియోలే కాకుండా డ్రగ్స్ పార్టీలు కూడా చేసుకున్నట్లు బయటపడింది. వీకెండ్ పార్టీలలో మస్తాన్ సాయి ఇంట్లో జరిగే డ్రగ్స్ పార్టీలకు యువతీయువకులు పాల్గొన్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో డ్రగ్స్ బయటపడటంతో నార్కోటిక్ పోలీసులు కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం.
మరోవైపు మస్తాన్ సాయి వలన తన జీవితం నాశనం అయ్యిందని తెలిపింది లావణ్య. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న లావణ్య మాట్లాడుతూ.. రాజ్‌తరుణ్‌కి సారీ చెప్పాలి అనుకుంటున్నా. అతడు ఇక్కడే ఉంటే అతడి కాళ్లు పట్టుకుని క్షమాపణలు అడిగేదాన్ని. ఏ అమ్మాయికి కూడా ఇలాంటి పరిస్థితి రాకుడదు. నా లైఫ్ నాశనం అవ్వడానికి మస్తాన్ సాయి అతడి ఫ్యామిలే కారణం. మస్తాన్ తప్పు చేస్తున్నాడు అని చెప్పిన కూడా అతడికే సపోర్ట్ చేశారు. రాజ్‌తరుణ్‌తో నేను చాలా సంతోషంగా ఉండేదాన్ని ఎలా వచ్చాడో తెలియదు. మస్తాన్ సాయి వచ్చినప్పటి నుంచే మా మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయంటూ లావణ్య తెలిపింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీ..!
‘ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు అధిక ఆదాయం’
Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్‌లో మద్రాసాలలో శుక్రవారం సెలవు రద్దు.. ఇకపై ఆదివారమే సెలవు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

