Viral Video | ముందు వెళ్తున్న కారుపైకి దూసుకెళ్లిన మరోకారు.. ఘటన తర్వాత డ్రైవర్ ను కత్తితో వెంబడించిన వ్యక్తి
Viral Video | ఆస్ట్రేలియా (Australia)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. హైవేపై వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న మరో కారుపైకి దూసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Viral Video | ఆస్ట్రేలియా (Australia)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. హైవేపై వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న మరో కారుపైకి దూసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
మెల్ బోర్న్ కు తూర్పున 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న టైనాంగ్ నార్త్ లోని ప్రిన్సెస్ హైవే (Highway)పై వాహనాలు వరుసగా వెళ్తున్నాయి. అందులోని ఓ కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న కారుపైకి దూసుకెళ్లింది. అనంతరం రోడ్డుపై పల్టీలు కొట్టింది. ఘటన అనంతరం డ్రైవర్ కారు దిగి ప్రమాదానికి కారణమైన మరో కారు డ్రైవర్ ను కత్తితో (Knife) వెంబడించడం వీడియోలో చూడొచ్చు.
విషయం తెలుసుకున్న విక్టోరియా పోలీసులు ( Victoria Police) వెంటనే అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ఈ మేరకు 50 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతనిపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు, ర్యాష్ డ్రైవింగ్ వంటి అభియోగాల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని పోలీసులు తెలిపారు.
Terrifying moment two #cars smash into each other during wild road rage clash over tailgating on Princes Highway in Tynong North, 70kms east of #Melbourne #Australia – before the dispute gets even worse seconds later pic.twitter.com/2q0HHX6FNJ
— Hans Solo (@thandojo) June 29, 2023
Also Read..
Majid Ali | పాక్ అగ్రశ్రేణి స్నూకర్ ప్లేయర్ ఆత్మహత్య
Ramcharan | మెగా ప్రిన్సెస్ కు బంగారు ఊయల.. గిఫ్ట్ గా పంపిన అంబానీ దంపతులు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

