Tariffs | పలు దేశాలపై అమెరికా విధించిన సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి..!
Tariffs | డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల పలు దేశాలపై సుంకాల మోత మోగించారు. మెక్సికో (Mexico) తోపాటు యూరోపియన్ యూనియన్ (EU) నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 30 శాతం సుంకాలు విధించారు.
Tariffs : అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల పలు దేశాలపై సుంకాల మోత మోగించారు. మెక్సికో (Mexico) తోపాటు యూరోపియన్ యూనియన్ (EU) నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 30 శాతం సుంకాలు విధించారు.
ఈ పెంచిన సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ ప్రకటించారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ట్రంప్.. ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లెయెన్కు, మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్లకు లేఖలు రాశారు.
Read More >>
నేను కన్యను వధించాను.. నన్ను ఉరితీయండి.. రాధికా యాదవ్ తండ్రి పశ్చాత్తాపం..!
‘పాలిటిక్స్ చాలా కాస్ట్లీ’.. ఓ ఇంటర్వ్యూలో నటి కంగనా రనౌత్
‘నా బిడ్డపై అత్యాచారం జరగలేదు’.. కోల్కతా అత్యాచార బాధితురాలి తండ్రి
అత్యంత అరుదుగా కనిపించే అలుగును రక్షించిన ఆర్మీ జవాన్లు.. Video
డివైడర్ దూకి అవతలి రోడ్డులో ట్రక్కును ఢీకొట్టిన స్కార్పియో.. నలుగురు అక్కడికక్కడే మృతి..!
వాహనం నడుపుతూ నిద్రలోకి డ్రైవర్.. కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు దుర్మరణం..!
రాధికా యాదవ్ హత్య కేసు.. ఆమె తండ్రికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- August 1st
- Donald Trump
- EU
- Mexico
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

