బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ కూతురు ఐరా ఖాన్ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే సంగతి తెలిసిందే. తన డైలీ టైం టేబుల్లో వర్కవుట్ సెషన్ కు ప్రాధాన్యమిచ్చే ఐరా ఖాన్ ఈ సారి బాక్సింగ్ ను ఎంచుకుంది. ఐరా ఖాన్ తన ప్రత్యర్థితో పోటీపడ్డది. ఇంతకీ ఐరాఖాన్ తో బాక్సింగ్ చేసింది ఎవరో కాదు..ఆమె బాయ్ ఫ్రెండ్ నపుర్ శిఖర్.
జిమ్ వేర్లో ఉన్న ఐరా -నుపుర్ ఒకరిపై ఒకరు పంచ్‌లు, కిక్స్ ఇస్తూ వర్కవుట్ చేశారు. కిక్ బాక్సింగ్ నాకు తెలిసిన విషయం కాదు. నా చేతులు ఏం చేస్తున్నాయో తెలియదు. పంచ్‌లు ఇవ్వడం నాకు స్పష్టంగా తెలియదు..వీడియోను పోస్ట్ చేస్తూ క్యాప్షన్ ఇచ్చింది. బాక్సింగ్ పంచ్‌లు వేయడం ప్రయత్నిస్తూ..చివరగా బాయ్‌ఫ్రెండ్ ఒడిలో వాలిపోయింది ఐరా ఖాన్.
ఆ తర్వాత ఇద్దరు హగ్ చేసుకుని నవ్వడం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
మురుగదాస్ పాన్ ఇండియా సినిమా..!
పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
బాక్సింగ్ రింగ్‌లోకి వరుణ్‌తేజ్
వకీల్ సాబ్ ఆడుతున్న థియేటర్లు సీజ్
జోరు మీదున్న సోహైల్.. యూట్యూబ్ ఛానెల్ మొదలెట్టేశాడు..!
కరోనా పాజిటివ్.. థియేటర్లో ప్రత్యక్షం అయిన హీరోయిన్
గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ సమీరా షరీఫ్
ఇంట్రెస్టింగ్గా ఉన్న ఖిలాడి టీజర్