Unemployees | 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ ఓయూలో నిరుద్యోగుల ధర్నా.. వీడియో
Unemployees | పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను 5 వేల నుండి 20 వేలకు పెంచాలని ఓయూలో నిరుద్యోగులు ధర్నా చేపట్టారు. కేవలం 5 వేల ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడం కాదని.. ఖాళీగా ఉన్న 20 వేల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
Unemployees | 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తామని.. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామంటూ అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్‌పై నిరుద్యోగులు ఫైర్ అవుతున్నారు. త్వరలో రాష్ట్రంలో 5 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటన చేయడంపై నిరుద్యోగులు రోడ్డెక్కారు.
పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను 5 వేల నుండి 20 వేలకు పెంచాలని ఓయూలో నిరుద్యోగులు ధర్నా చేపట్టారు. కేవలం 5 వేల ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడం కాదని.. ఖాళీగా ఉన్న 20 వేల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు మెగా డీఎస్సీ ద్వారా 25 వేల ఉపాధ్యాయ పోస్టులను కూడా భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని అంబేద్కర్ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరుద్యోగ యువత భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను 5 వేల నుండి 20 వేలకు పెంచాలని ఓయూలో నిరుద్యోగుల ధర్నా!
కేవలం 5 వేల ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు కాదు, ఖాళీగా ఉన్న 20 వేల పోస్టులను భర్తీ చేయాలని.. మెగా డీఎస్సీ ద్వారా 25 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఎన్నికల… pic.twitter.com/vIzq1SDBsV
— BRS Party (@BRSparty) June 15, 2026
Read Also :
Stress | రోజూ నిరంతరాయంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారా.. అయితే ఈ పనులు చేస్తున్నారో చూడండి..
Urea App | భీమ్‌గల్‌లో యూరియా యాప్‌ని రద్దు చేయాలని బీఆర్ఎస్ ఆందోళన
Palakurthi | కేజీబీవీ పక్కకు రైస్ మిల్లులకు అనుమతులు ఇవ్వొద్దు.. పుట్నూర్ మాజీ సర్పంచ్ శారద
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

