Shamshabad | శంషాబాద్‌లో(Shamshabad) బొలేరో వాహనం బీభత్సం సృష్టించింది. బస్సు కోసం వేచి ఉన్న ఇద్దరు మహిళలపై దూసుకెళ్లడంతో అక్కడిక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతులు సువర్ణ, సుమగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
US-Iran Strikes | పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. గల్ఫ్ దేశాల్లో హై అలర్ట్
Delhi | ఢిల్లీలో కుండపోత వర్షం.. ఆరెంజ్ అలర్ట్ జారీ
Peddi | ఓటీటీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన పెద్ది .. ఫ్యాన్స్‌కు స్పెషల్ సర్ప్రైజ్!