హైదరాబాద్ : గతంలో కొన్ని అనివార్య కారణాల వల్ల నిలిచి పోయిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం బుధవారం తిరిగి పునః ప్రారంభం అయ్యింది. ముఖాముఖి కార్యక్రమం ద్వారా పార్టీ కార్యకర్తలు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు తమ సమస్యలను, సూచనలు అభిప్రాయాలను నేరుగా మంత్రులకు తెలియజేసే అవకాశం కల్పించారు. దీంతో గాంధీభవన్‌కు ప్రజలు, పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. వారి నుంచి
భూ పంచాయతీలు, సీనియర్ సిటిజన్ సమస్యలు, ఉద్యోగ అవకాశాలు, పార్టీలో పదవులు తదితర సమస్యలపై మంత్రి ప్రభాకర్ వినతి పత్రాలు స్వీకరించారు.
ఇవి కూడా చదవండి..
Samsaptak Raja Yogam | అత్యంత శక్తివంతమైన సంసప్తక రాజ్యయోగం..! అదృష్టమంటే ఈ రాశులవారిదే..!
IPL 2025 | ఆర్సీబీ విన్నింగ్ మూవ్మెంట్స్.. ఫొటోలు మీరు చూసేయండి..!
Virat Kohli | ఈ విజయానికి ఆ ఇద్దరూ అర్హులే.. విరాట్ కోహ్లీ భావోద్వేగం