IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తొలిసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది.
18 సంవత్సరాల సుదీర్ఘ లీగ్‌లో ఆర్సీబీ టైటిల్‌ను గెలువడంతో ఆర్సీబీ ఆటగాళ్లు సంబురాల్లో మునిగిపోయారు.
మాజీ కెప్టెన్, సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. మ్యాచ్ చివరి ఓవర్ సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నాడు.
మ్యాచ్ గెలిచిన తర్వాత ఉద్వేగానికి గురై కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. గ్రౌండ్‌లోనే ఆనందంలో ఏడుస్తూ కూర్చుండిపోయాడు.
పలువురు ఆటగాళ్లు విరాట్ వద్దకు చేరుకొని ఆనందాన్ని షేర్ చేసుకున్నారు.
. మ్యాచ్ చివరి బంతి వేయగానే తాను భావోద్వేగానికి గురయ్యానని విరాట్ తెలిపాడు.
కప్ అందుకున్న తర్వాత ఆర్సీబీ మాజీ ప్లేయర్లు ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్‌తో పాటు తన భార్య అనుష్క శర్మతో కలిసి సంబురాలు చేసుకున్నాడు.
ఎట్టకేలకు తొలిసారిగా ఆర్సీబీ కప్‌ని నెగ్గడంతో అభిమానులు సైతం ఉత్సాహం తారాస్థాయికి చేరింది.
ఆర్సీబీ, విరాట్ కోహ్లీ అని నినదిస్తూ స్టేడియాన్ని ఉర్రూతలూగించారు.
Rcb Celebration
Rcb Celebration
Rcb Celebration
Rcb Celebration
Rcb Celebration
Rcb Celebration
Rcb Celebration
Rcb Celebration
Rcb Celebration
Rcb Celebration
Rcb Celebration
Rcb Celebration
Rcb Celebration
Rcb Celebration
Rcb Celebration
Rcb Celebration
Rcb Celebration
Rcb Celebration
Rcb Celebration
Rcb Celebration
Rcb Celebration
Rcb Celebration
Rcb Celebration
Rcb Celebration
Rcb Celebration
Rcb Celebration
Rcb Celebration
Rcb Celebration
Rcb Celebration
Rcb Celebration
Rcb Celebration
Rcb Celebration