Unemployees | అనుమతి తీసుకున్నా నిరుద్యోగులపై పోలీసుల జులుం.. వీడియో
Unemployees | తాజాగా మరోసారి దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. పోస్టులు పెంచి 20 వేల పోలీస్ ఉద్యోగాలతో కూడిన నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
Unemployees | 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ హామీలను నెరవేర్చకుండా తమ పట్ల చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కేవలం 5 వేల పోస్టులతో పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే.
తాజాగా మరోసారి దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. పోస్టులు పెంచి 20 వేల పోలీస్ ఉద్యోగాలతో కూడిన నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరిన నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసి వ్యాన్లలో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. అనుమతి తీసుకొని శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా పోలీసులు తమను అరెస్ట్ చేస్తున్నారని నిరుద్యోగులు మండిపడుతున్నాయి.
దిల్‌సుఖ్‌నగర్‌లో మరోసారి రోడ్డెక్కిన నిరుద్యోగులు
20 వేల పోలీస్ ఉద్యోగాలతో కూడిన నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగుల ఆందోళన
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న నిరుద్యోగులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
పర్మిషన్ తీసుకొని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అరెస్ట్… https://t.co/JQRSS6UBa7 pic.twitter.com/YCgPHCA1VQ
— Telugu Scribe (@TeluguScribe) July 16, 2026
Read Also :
Gurugram: 20 కార్లలో బిల్డింగ్ సైట్‌కు.. వాటా ఇవ్వాలని కాంట్రాక్టర్‌కు బెదిరింపు.. వీడియో
Konaraopeta | కోనరావుపేటలో కరంట్ కటకట.. రోడ్డెక్కిన రైతన్నలు
Iran vs US | మా ప్రయోజనాలకు భంగం కలిగితే ఊరుకోం.. అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
Nani Movie | గ్యాంగ్‌స్టర్ మోడ్‌లోకి నాని.. సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షురూ!
Sharjah | భారతీయ సిబ్బంది ఉన్న చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. అందరూ సురక్షితం
Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నానమ్మ మృతి
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

