Durgam cheruvu | హైదరాబాద్ దుర్గం చెరువు దుస్థితి ఎలా ఉందో చూశారా..?
Durgam cheruvu | మీడియాలో కథనాలతో దుర్గం చెరువు బాధ్యత మాది అంటూ హైడ్రా ముందుకొచ్చింది. అయితే తాజాగా దుర్గం చెరువు పరిస్థితి చూస్తే హైడ్రా ఎంత బాధ్యత తీసుకుందో అర్థమవుతుంది.
Durgam cheruvu | నిజాంపేట చెరువు పూర్తిగా గుర్రపుడెక్కతో నిండి పోయిందని.. చెత్తాచెదారం, మురుగునీరు, గుర్రపుడెక్కతో నిండి పోయిన చెంగిచర్ల చెరువు, పరిసర ప్రాంతాలు పూర్తిగా కంపుకొడుతున్నాయి అంటూ ఇప్పటికే స్థానికులు వాపోయారని తెలిసిందే. మరోవైపు మీడియాలో కథనాలతో దుర్గం చెరువు బాధ్యత మాది అంటూ హైడ్రా ముందుకొచ్చింది.
అయితే తాజాగా దుర్గం చెరువు పరిస్థితి చూస్తే హైడ్రా ఎంత బాధ్యత తీసుకుందో అర్థమవుతుంది. అదే చెత్తాచెదారం, గుర్రపు డెక్క, మురుగు నీటితో దర్శనమిస్తున్న దుర్గం చెరువు దృశ్యాలను సంతాన సెల్వమ్ Bicycle Mayor of Hyderabad ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
దుర్గం చెరువులో కనీస పరిశుభ్రత లేదని, నీటిలో ఉండే జీవులు బతకలేవని, చుట్టు పక్కన ఉండే ఇళ్లల్లోకి గ్రౌండ్ వాటర్ కూడా ఇవ్వే వెళతాయని వీడియో ద్వారా అందరితో షేర్ చేసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు నగరంలో చెరువుల పరిస్థితి ఎలా ఉందో చెప్పకనే చెబుతోంది .
హైదరాబాద్ దుర్గం చెరువు వద్ద దుస్థితి
కనీస పరిశుభ్రత లేదని, నీటిలో ఉండే జీవులు బతకలేవని, చుట్టు పక్కన ఉండే ఇళ్లల్లోకి గ్రౌండ్ వాటర్ కూడా ఇవ్వే వెళతాయని వీడియో చిత్రీకరించిన ఓ నెటిజెన్
Credits: Bicycle Mayor of Hyderabad https://t.co/IPrCkGbIgG pic.twitter.com/SFDynUM4EU
— Telugu Scribe (@TeluguScribe) June 9, 2026
Read Also :
Dubai | దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన ముగ్గురు కార్మికులు మృతి
Ramchander Rao | ప్రాజెక్టులు సీఎం రేవంత్‌రెడ్డికి ఏటీఎంలుగా మారాయి : రాంచందర్ రావు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niti Taylor | సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన నీతి టేలర్!
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

