నిరుపేదలకు ఎమ్మెల్యే సాయన్న చేయూత
ఎమ్మెల్యే సాయన్న చేయూత | నిరుపేదల కుటుంబానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అండగా నిలిచారు.

హైదరాబాద్ : నిరుపేదల కుటుంబానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అండగా నిలిచారు. గుండె జబ్బుతో బాధపడుతున్న ఓ మహిళకి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.3 లక్షల ఎల్వోసీని అందజేశారు. బోర్డు పరిధిలోని ఎనిమిదో వార్డు బొల్లారంకు చెందిన లలితాబాయి గుండెజబ్బుతో నగరంలోని ఓ ఆదవాఖానలో చికిత్స పొందుతున్నది. లలితాబాయి వైద్య ఖర్చులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నందున ఈ విషయాన్ని బోర్డు మాజీ సభ్యుడు లోక్నాథం దృష్టికి తేవడంతో ఆయన ఎమ్మెల్యే సాయన్నకు సమాచారం ఇచ్చారు.
వెంటనే ఎమ్మెల్యే స్పందిస్తూ రూ.3 లక్షల ఎల్వోసీని మంజూరు చేయించి చెక్కును గురువారం వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, పిట్ల నగేష్ తదితరులు పాల్గొన్నారు.
అన్‌లాక్ : 7 నుంచి స్కూల్స్, థియేటర్లు ఓపెన్
అదే ఆయన స్పెషల్..ఊరోళ్లతో ముచ్చటంటే సంబుర పడుతడు
Madhuri Dixit song : ఒలింపిక్స్‌లో మధురీ దీక్షిత్ పాట.. ఎందుకంటే..?
రాష్ట్రంలోని యూనివర్సిటీలకు చేయూతను అందించాలి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

