kishore Goud | పార్లమెంట్ సమావేశాల్లో సందర్భం లేకుండా అవహేళన.. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య కామెంట్స్‌పై కిశోర్ గౌడ్
kishore Goud | మహిళా రిజర్వేషన్ల బిల్లును, నియోజకవర్గాల డీలిమిటేషన్ చేస్తామని ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య దాని గురించి మాట్లాడకుండా సందర్భం లేకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవహేళన చేస్తూ మాట్లాడడం చాలా సిగ్గు చేటన్నారు.
kishore Goud | ఎన్నోపోరాటాలు,త్యాగాల వల్ల ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కించపరిచే విధంగా మాట్లాడిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్ గౌడ్ డిమాండ్ చేశారు. 60 సంవత్సరాల పోరాటం, 1200 మంది విద్యార్థుల ప్రాణ త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దేశ విభజనతో పోల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని.. తక్షణమే బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ః
మహిళా రిజర్వేషన్ల బిల్లును, నియోజకవర్గాల డీలిమిటేషన్ చేస్తామని ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి దాని గురించి మాట్లాడకుండా సందర్భం లేకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవహేళన చేస్తూ మాట్లాడడం చాలా సిగ్గు చేటన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి 8 మంది బీజేపీ ఎంపీలు, 8మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి కనీసం తేజస్వి సూర్య ప్రసంగాన్ని అడ్డుకోకుండా ఉండడం చాలా సిగ్గుచేటు అని అన్నారు.
BRS partyఈరోజు లోక్ సభలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉండి ఉంటే తప్పకుండా తేజస్వి సూర్య ప్రసంగాన్ని అడ్డుకునే వారని బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు లేని లోటు స్పష్టంగా కనిపించిందని కిశోర్ గౌడ్ అన్నారు. కాబట్టి రెండు జాతీయ పార్టీల అయిన బీజేపీ, కాంగ్రెస్ విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో తప్పకుండా ఓటు ద్వారా ఈ రెండు జాతీయ పార్టీలకు క తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని కిశోర్ గౌడ్ ఆకాంక్షించారు.
Read Also :
Hyderabad | దారుణం.. జ్యూస్ అని చెప్పి నాలుగేళ్ల బాలుడికి యాసిడ్ తాగించిన పిన్ని
Karepalli | రోడ్డు ప్రమాద నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
Loksabha: ఆ బిల్లులపై చర్చకు 251 మంది అనుకూలం.. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఓటింగ్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

