INTUC | హైదరాబాద్ : యూనియన్లను పునరుద్దరణ చేయాలని, 2021, 2025 వేతన సవరణలను అమలు చేసి, కార్మికుల విలీన పక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆర్టీసీ ఎస్ డబ్ల్యూఎఫ్ (ఐఎన్ టీయూసీ) బస్ భవన్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నెల 9న ధర్నా చేయాలని, అందుకు కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్టీయూసీ) నేత కే రాజిరెడ్డి పిలుపునిచ్చారు.
రిటైర్ అయిన వారికి అన్ని బకాయిలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అన్ని ఖాళీలను రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలని, పని భారాలు తగ్గించాలనే తదితర సమస్యల పరిష్కారానికి చేపట్టిన ‘ఛలో బస్సు భవన్ మహాధర్నా’ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Watch: పాముతో వ్యక్తి సంభాషణ.. వీడియో వైరల్
Cigarettes | ‘సిగరెట్ల కోసం వియత్నాం ఫ్లైట్ ఎక్కండి’.. ఓ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్ పోస్టు వైరల్
Watch: స్వాతంత్ర్యం సిద్ధించిన 78 ఏళ్ల తర్వాత ఆ గ్రామానికి రోడ్డు.. తొలి బస్సుకు ఘన స్వాగతం