సంగారెడ్డి : హైడ్రా(Hydraa) కమిషనర్ రంగనాథ్ అమీన్పూర్(Ameenpur) మున్సిపల్ పరిధిలో పర్యటిస్తున్నారు. మున్సిపల్ పరిధిలోని పెద్దచెరువును రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. తమ భూములు కబ్జాకు గురవుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగారు. హైడ్రా కమిషనర్ వద్ద బాధితులు తమ ఆవేదన వెలిబులిచ్చారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీనిచ్చారు. మరో వైపు హైడ్రా బృందం పర్యనటతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఎప్పుడు ఎవరి ఇళ్లు కూల్చివేస్తారేమోనని భయపడుతున్నారు.
Also Read..
Keerthy Suresh | చిరకాల మిత్రుడితో కీర్తి సురేశ్ వివాహం.. పెళ్లి డేట్ కూడా వచ్చేసింది..?
Meta | రూ.213 కోట్ల భారీ జరిమానా.. అప్పీల్‌కు వెళ్లనున్న మెటా