హైదరాబాద్ : ఏకపక్షంగా దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న హైడ్రాకు హైకోర్టు మరోసారి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ ప్రాంతంలో కూల్చివేతలపై 2004లో స్టేటస్ కో కొనసాగించాలంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లాంఘించారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారిస్తూ హైకోర్టు హైడ్రా కమిషనర్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్, అమీన్పూర్ పోలీసులకు, ఇతర సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి..
NCRB | పిల్లలపై పెరిగిన నేరాలు..మహిళలపై నేరాలు దేశ రాజధాని ఢిల్లీలోనే ఎక్కువ
Sai Srinivas | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భార్య గురించి వైరల్ అవుతున్న నిజాలు.. లాయర్ మాత్రమే కాదు!
DMK | కాంగ్రెస్ మోసానికి తమిళనాడులో కౌంటర్ అటాక్ మెదలెట్టిన డీఎంకే..!