KTR | నరేంద్రమోదీకి నిజాయితీ ఉంటే ప్రజల సొమ్ము దోచుకోవద్దు : కేటీఆర్
KTR | తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘన నివాళులర్పించారు.
KTR | సీఎం రేవంత్ రెడ్డి రూ. వేల కోట్లతో గాంధీ విగ్రహం పెట్టడం కోసం పేదల ఇళ్లను కూల్చడానికి కంకణం కట్టుకున్నాడు. స్వయంగా గాంధీజీ మనవడే వద్దన్నా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా రేవంత్ అసలే పట్టించుకోకుండా…బీజేపీతో కుమ్మకై ఈ వినాశనానికి తెరలేపిండని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆదివారం తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా కేటీఆర్ ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..నిజంగా బీజేపీకి, నరేంద్ర మోదీకి నిజాయితీ ఉంటే ప్రజల సొమ్ము దోచుకోవద్దు. ఈ పేదవాళ్ల ఇండ్లు కూలొద్దు అన్న నిజాయితీ నీకుంటే ఆ రక్షణ శాఖ భూములు ఎందుకిచ్చినవని ప్రశ్నించారు. నిన్నగాక మొన్నఇచ్చిర్రు. నరేంద్రమోదీ ప్రభుత్వం.. బడే భాయ్, చోటే భాయ్ కలిసి రక్షణ శాఖ భూములులిచ్చేశారు. మూసీ ప్రాజెక్టు కట్టుకో గరీబోళ్ల ఇండ్లు కూలగొట్టు. మనమిద్దరం కలిసి మంచిగా ప్జ్రజలను మోసం చేద్దామని ఇవాళ దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రాజెక్టుకు సహకరిస్తూ ఇచ్చిన రక్షణ శాఖ భూములను కాపాడాలన్నారు.
మూసీ ప్రాజెక్టు కోసం బీజేపీ కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ భూములను కట్టబెట్టింది
పేదవాళ్ల ఇండ్లు కూల్చడం బీజేపీకి ఇష్టం లేకపోతే రక్షణ శాఖ భూములు ఎందుకు ఇచ్చారు?
బడే భాయ్, చోటే భాయ్ ఇద్దరు కలిసి ప్రజలను మోసం చేద్దామని నిర్ణయించుకున్నారు
– కేటీఆర్ pic.twitter.com/QtBT1oQIg5
— Telugu Scribe (@TeluguScribe) June 21, 2026
Read Also :
Maa Inti Bangaram | బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మా ఇంటి బంగారం’.. రెండు రోజుల్లో రూ.25 కోట్లకు పైగా వసూళ్లు!
Baahubali Docuseries | ‘బాహుబలి’ తెరవెనుక కథ.. జూన్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో ‘ది టార్చ్ బేరర్’ డాక్యుమెంటరీ సిరీస్
Tandur | తాండూర్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

