Home
Telangana
During Inspections Officials Reportedly Found That Cmr Paddy Worth Around Rs10 Crore Was Allegedly Diverted
గాధిరాళ్లలోని రైస్‌మిల్లు లెక్కల్లో 10 కోట్లు తేడా..
మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం గాధిరాళ్ల గ్రామ సమీపంలోని శ్రీరామ రైస్‌మిల్‌పై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం దాడులు చేశారు.
మహమ్మదాబాద్, ఆగస్టు 8 : మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం గాధిరాళ్ల గ్రామ సమీపంలోని శ్రీరామ రైస్‌మిల్‌పై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం దాడులు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డీటీ ఆదిత్య, సీఐ గాంధీనాయక్ తనిఖీలు చేపట్టగా.. 2,800 టన్నుల ధాన్యం లెక్కల్లో తేడాలు ఉన్నట్టు గుర్తించారు. ధాన్యం విలువ సుమారు రూ.10 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసినట్టు సమాచారం. సివిల్ సప్లయి అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు రైస్‌మిల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

