Road Accident | కోకాపేట్లో పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ విద్యార్థి దుర్మరణం..!
Road Accident : హైదరాబాద్ కోకాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బర్త్‌డే పార్టీ అనంతరం ఔటర్ రింగ్ రోడ్డుపై లాంగ్ డ్రైవ్‌కు వెళ్లిన 9 మంది మైనర్లలో ఒకరు దుర్మరణం చెందాడు.
Road Accident : హైదరాబాద్ కోకాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బర్త్‌డే పార్టీ అనంతరం ఔటర్ రింగ్ రోడ్డుపై లాంగ్ డ్రైవ్‌కు వెళ్లిన 9 మంది మైనర్లలో ఒకరు దుర్మరణం చెందాడు. నియో పోలీస్ వద్ద వీరు ప్రయాణిస్తున్న ఇన్నోవా క్రిస్టా వాహనం అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో మదన్ మోహన్ రెడ్డి అనే ఇంటర్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.
స్నేహితుడి పుట్టిన రోజున పార్టీకి వెళ్లిన విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఔటర్ రింగ్ రోడ్డుపై లాంగ్ డ్రైవ్‌కు వెళ్లిన 9 మంది మైనర్లలో ఒకరు దుర్మరణం చెందాడు. నియో పోలీస్ వద్ద ఇన్నోవా క్రిస్టా పల్టీలు కొట్టడంతో ఇంటర్ విద్యార్థి అయిన మదన్ మోహన్ రెడ్డి మరణించాడు.
మిగతా ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వీరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా హైటెక్ సిటీలో తేజు కాలేజీలో ఇంటర్ చదువుతున్నట్టు సమాచారం. తమన్ వర్మ అనే విద్యార్థి బర్త్‌డే పార్టీకి వెళ్లి లాంగ్ డ్రైవ్ కోసం ఔటర్ రింగ్ రోడ్డుపైకి వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
కోకాపేట్లో ఘోర రోడ్డు ప్రమాదం
బర్త్‌డే పార్టీ అనంతరం ఔటర్ రింగ్ రోడ్డుపై లాంగ్ డ్రైవ్‌కు వెళ్లిన 9 మంది మైనర్లు
నియో పోలీస్ వద్ద పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా వాహనం, మదన్ మోహన్ రెడ్డి అనే ఇంటర్ విద్యార్థి మృతి
తీవ్ర గాయాలపాలైన మరో ఎనిమిది మంది ఇంటర్ విద్యార్థులు,… pic.twitter.com/uKrbaFqT94
— Telugu Scribe (@TeluguScribe) September 13, 2026
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | ఇక వన్డే సవాల్.. రోకోపైనే అందరి చూపు
Water Shortage | కాలేజీల్లో నీటి కొరత.. క్లాసులు బంద్.. విద్యార్థులను ఇంటికి పంపిన నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలు
SSC Exam Fee | విద్యాశాఖ డొల్లతనం.. టెన్త్ పరీక్ష ఫీజుల ఆన్లైన్ చెల్లింపుల్లో సర్వర్ సమస్య
Bureaucrats | డోంట్‌కేర్ సర్కార్.. ప్రభుత్వం పనైపోయింది, మళ్లీ వచ్చేది లేదు! నిర్ధారణకు వచ్చిన బ్యూరోక్రాట్లు
BC Atma Gaurava Bhavans | బీసీల ‘ఆత్మగౌరవం’పై కాంగ్రెస్ సర్కార్ పెత్తనం.. వేల కోట్ల విలువైన ఆస్తుల హస్తగతానికి గుట్టుగా జీవో!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

