TGPSC | టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం నోటిఫికేషన్ల గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 3,800 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఉందన్నారు.. ఈ పోస్టుల్లో అత్యధికంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు 1393 ఉన్నాయి.. కానీ ఈ పరీక్షలను ఒకేసారి పెడితే 3-4 లక్షల మంది రాస్తారు. అది మల్టీజోన్ 1, మల్టీజోన్ 2 పెట్టాలనే ఆలోచన చేస్తున్నాం. అంటే ఏ జిల్లావాళ్లు అక్కడే రాసుకోవాలి.
అన్నీ ఒకేసారి పెడితే ఎక్కువ మంది రాస్తారు అని, ఒక్కో జోన్కు ఒక్కోసారి పరీక్ష నిర్వహించాలని ఆలోచిస్తున్నాం. ఒక్క జోన్లో రాసినవారు ఇంకో జోన్లో రాసే అవకాశం ఉండదని అన్నారు. ఎవరికి కూడా అవకాశం మిస్ కాకుండా ఎవరూరెండోసారి రాయాల్సిన లేకుండా చూసుకొని పరీక్షలను షెడ్యూల్ చేయాలని ప్లాన్ చేస్తున్నామన్నారు.
3,800 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఉంది
దాంట్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు 1393 ఉన్నాయి
అన్నీ ఒకేసారి పెడితే ఎక్కువ మంది రాస్తారు అని, ఒక్కో జోన్కు ఒక్కోసారి పరీక్ష నిర్వహించాలని ఆలోచిస్తున్నాము
ఒక్క జోన్లో రాసినవారు ఇంకో జోన్లో రాసే అవకాశం ఉండదు
– TGPSC చైర్మన్… https://t.co/9wit9AK93z pic.twitter.com/tYIfXMlR52
— Telugu Scribe (@TeluguScribe) June 1, 2026