అడ్డగుట్ట, ఆగస్టు 10 : మెట్టుగూడ కిందిబస్తీలో బోనాల వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ పూజ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మెట్టుగూడ డివిజన్ అధ్యక్షులు ఏఆర్ కృష్ణ, బీఆర్ఎస్ నాయకులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు.ఈ సందర్బంగా నిర్వాహకులు వారిని శాలువాతో ఘనంగా సత్కారించారు. ఈ కార్యక్రమంలో పిఆర్ జయప్రకాష్, రాకొండ రవి, అశోక్‌కుమార్, శంకర్, వేణు, శ్రీనివాస్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Street Dog | వీధి కుక్క స్వైరవిహారం.. తండ్రీకొడుకులపై విచక్షణారహితంగా దాడి
Traffic Alert | హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ సమయంలో ప్రత్యామ్నాయ రూట్లు చూసుకోండి..
Allu Arjun | ఎయిర్‌పోర్ట్‌లో బన్నీకి చుక్కలు చూపించిన అధికారి.. వైరల్ అవుతున్న వీడియో