రాజేంద్రనగర్ : కాటేదాన్ టాటా నగర్లో భారీ అగ్నిప్రమాదం( Fire accident) చోటు చేసుకుంది. ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో(Plastic industry) ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్లాస్టిక్ వస్తులు కాలిబూడదయ్యాయి. పొగ దట్టంగా కమ్ముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మూడు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. కాగా, ప్రమాద సమ యంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Nallagonda | స్వగ్రామం చేరుకున్న మావోయిస్టు అగ్ర నేత పాక హనుమంతు భౌతిక కాయం.. భారీగా తరలి వచ్చిన జనం
Music 2025 | ఫ్లాష్ బ్యాక్ 2025: ఈ ఏడాది దేశాన్ని ఉర్రూతలూగించిన టాప్ 5 పాటలివే!