కాటేదాన్ టాటా నగర్లో భారీ అగ్నిప్రమాదం( Fire accident) చోటు చేసుకుంది. ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో(Plastic industry) ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్లాస్టిక్ వస్తులు కాలిబూడదయ్యాయి.
Fire Breaks | నగర పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లిలో ఆదివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టాటానగర్‌లో ఉన్న ఓ పరిశ్రమలో మంటలు ఎగిసిపడ్డాయి.
మైలార్‌దేవ్‌పల్లి టాటానగర్‌లో (Tata Nagar) భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున టాటానగర్‌లోని ఓ పరుపుల గోదాంలో (Mattress godown) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.