Sliver Charged Water | వెనుకటి రోజుల్లో రాగి, కంచు పాత్రల్లో భోంచేసేవారు. రాగి చెంబులో నీళ్లు తాగేవారు. ఆహారం, పానీయాలు ఆ పాత్రలోని లోహశక్తిని సంగ్రహిస్తాయని తరాల నమ్మకం. అలానే, వెండి గ్లాసులో నీరు తాగడం కూడా ఆరోగ్యకరమనే అంటారు. ఈ నీటినే ముద్దుగా ‘సిల్వర్ చార్జ్డ్ వాటర్’ అంటున్నారు. వెండి పాత్రలో తినడం వల్ల అజీర్ణ సమస్యలను దూరం చేసుకోవచ్చని పెద్దలు చెబుతారు. రెండు నుంచి ఆరు గ్రాముల స్వచ్ఛమైన వెండిని ఒక గిన్నె నీటిలో వేసి బాగా ఉడికించి.. చల్లారిన తర్వాత ఆ నీటిని తాగితే మంచిదన్న వాదనా ఉంది.
ఆస్తమాకు వ్యాక్సిన్ ఉందా? చేపమందుతో ఉబ్బసం పోతుందా?
Menopause | మెనోపాజ్ ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలి?
Buddha Diet | బౌద్ధులు తినే భోజనం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా!!
ఆస్తమా ఉన్న మహిళలకు ఆ టైమ్ చాలా డేంజర్.. ప్రాణాలు కూడా పోవచ్చట!!